Telugu Bible App -{అనుదిన వాక్యమాల Offline Quotes icon

Telugu Bible App -{అనుదిన వాక్యమాల Offline Quotes

1.0 for Android
4.7 | 10,000+ Installs | Reviews

Annapurna Living Telugu Bible Media

Description of Telugu Bible App -{అనుదిన వాక్యమాల Offline Quotes

Telugu Bible App – Daily Quotes Offline {అనుదిన వాక్యమాల} is a Unique Superfast Telugu Bible Reading app.
Perfect & Easy to meditate Scripture topics each day morning & evening to throw Light on our daily path in this busy life. Share Telugu Bible verses with others on Google Plus Facebook, Gmail, Whatsapp.
Special Features:
•​It's totally free and always will be.( Free Offline Telugu Bible Application)
•​Best offline Telugu bible app. (తెలుగు)
•​User friendly readable content with and catchy user interface. (తెలుగు బైబిలు)
•​Needs no internet connection once you Download this Daily Telugu Bible App
•​Single theme for every day morning and evening sessions.
•​In one year you can cover Bible from Genesis to Revelation
•​Morning and evening both on one page for convenience
•​Reference for every Bible Verse
•​Once installed you can use this app offline anywhere free with no cost.
•​App displays Telugu Bible text in Clear Telugu Font (తెలుగు)
•​Very fast to launch and display the Daily bible
•​Supports all versions of Android
Note:
Kindly Share your thoughts as comments so that we can serve the Gospel on Daily Telugu Bible App better ..
దినచర్య ప్రకాశిక అనుదిన జీవితానికి మరి నిత్యజీవానికి మార్గదర్శిని
అనుదిన జీవితానికి మరి నిత్యజీవానికి మార్గదర్శిని
యాంత్రిక జీవిత చక్రంలో తీరికలేని చలనశీలమైన - ‘చదువువాడు పరుగెత్తుతూ చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము’ (హబక్కూకు 2:2)
కేవలం దేవుని వాక్యాలతో మాత్రమే కూర్పు చేయబడి, ఒక అంశముతో ఉదయము మరియు
సాయంకాలము సంవత్సరము పొడుగునా బైబిలు వాక్యాలను చదువుకొని ధ్యానించదానికి వీలుగా తయారు చేయబడినది. ఒక సంవత్సర కాలములో దైవ శక్తి మరియు జీవమునకు కావలసినవన్నియు కలిగియున్న బైబిలు గ్రంథములోని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు లేఖన భాగములను మనము చదువగలుగుతాము. (2 పేతు 1:3) ఇట్టి అసమానమైన దేవుని వాక్యాల కూర్పు నిజముగా ‘అనుదిన త్రోవలో అనుదిన వెలుగునై యున్నది (Daily Light in the Daily Path) ‘మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునైయున్న వాక్యము’ (కీర్త 119:106)
DAILY LIGHT IN THE DAILY PATH
ఈ ధ్యానమాలిక మూలము.
ఇంగ్లీషు భాషలో దినదినము చదువుకోవడం కొరకు గాని, పుస్తక రూపంలోగాని ఇంటర్నెట్లో ఈ పుస్తకం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నది. తెలుగు భాషలో దాని మాధుర్యాన్నిపొందుకోవాలని ఆశపడేవారి కొరకు యిది ఏర్పాటు చేయబడినది.
The app prepared in accordance with the Bible verse ‘Make it plain on tablets, that he who runs may read it’ (Hab 2:2)
అనుదిన వాక్యమాల ప్రత్యేకతలు:
1. వాక్యం చదవమని ప్రతి రోజు గుర్తుచేసే విధానము, లోగోను క్లిక్ చేస్తే ఆ దినము చదవవలసిన భాగము వస్తుంది.
2. వేరే రోజుల వాక్యభాగము ధ్యానించడానికి సెట్టింగు ఓపెన్ చేసి Multipul Pages క్లిక్ చేస్తే క్యాలండరు ప్రకారం కోరుకొన్న తేదీ యొక్క వాక్యము చదువుకొనే వెసులుబాటు.
3. జన్మదినము వంటి ప్రత్యేక దినాల కొరకు వాక్యభాగము ధ్యానించడానికి సెట్టింగు ఓపెన్ చేసి Special days క్లిక్ చేస్తే కోరుకొన్న విశేష సమయము యొక్క దేవుని మాటలు చదువుకోవచ్చు.
4. ప్రతి పరిస్థితికి, సందర్భమునకు మరియు సమస్యకు మన దేవుడు ఆశ్రయించదగిన దేవుడని విశ్వసించి ధైర్యపడుటకుగాను దేవునికి గల ఎన్నెన్నో నామములలో సుమారుగా 141 నామములు సెట్టింగు ఓపెన్ చేసి దేవుని నామములు క్లిక్ చేస్తే సందర్భానికి సరిపోయే నామము గురించి చదువుకోవచ్చు.
Thank you all for your motivating feedback and reviews :)

What's New with Telugu Bible App -{అనుదిన వాక్యమాల Offline Quotes 1.0

a) అక్షర దోషములు సరిచేయబడినవి.
b) దేవుని నామములలో మరికొన్ని వివరాలు
చేర్చబడినవి.
c) సంఘ ఆరాధన క్రమము అదనముగా చేర్చబడినది.

Information

  • Category:
    Education
  • Latest Version:
    1.0
  • Updated:
    2020-10-16
  • File size:
    4.0MB
  • Requirements:
    Android 4.1 or later
  • Developer:
    Annapurna Living Telugu Bible Media
  • ID:
    com.app.daily_bible
  • Available on:
  • Telugu Bible App -{అనుదిన వాక్యమాల Offline Quotes
    Daily Bible 1.0
    3.9MB
    2018-04-03
    APK
    Picture
Reviews
  • avatar
    Best good app
    2020-09-14 03:39
  • avatar
    Tq bro
    2020-08-30 08:03
  • avatar
    It's well spiritual life
    2020-07-05 08:02
  • avatar
    Good app
    2020-06-14 03:47
  • avatar
    Rojanta devuni dyanamlo vundutaku vupayogapadutundi Chala bagundi.
    2020-05-13 01:53
  • avatar
    Super
    2020-03-19 10:10